My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

అందరికీ నచ్చే సినిమా ఇది :విజయ్‌ ఆంటోనీ

అజయ్‌ దిషన్‌, ధనుషా జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ బూకీ. సునీల్‌, మంచు లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. గణేశ్‌చంద్ర దర్శకుడు. రామాంజనేయులు జవ్వాజీ నిర్మాత. హీరో, సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోనీ ఈ చిత్రానికి సమర్పకుడు కావడం విశేషం. ఈ నెల 20న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. విజయ్‌ ఆంటోనీ మాట్లాడుతూ సాంకేతికంగా అన్ని విధాలా సినిమా సమర్ధనీయంగా ఉంటుంది. నా మార్గాన్‌లో మంచి పాత్ర పోషించిన […]

అజయ్‌ దిషన్‌, ధనుషా జంటగా నటిస్తున్న యూత్‌ఫుల్‌ లవ్‌స్టోరీ బూకీ. సునీల్‌, మంచు లక్ష్మి కీలక పాత్రలు పోషించారు. గణేశ్‌చంద్ర దర్శకుడు. రామాంజనేయులు జవ్వాజీ నిర్మాత. హీరో, సంగీత దర్శకుడు విజయ్‌ ఆంటోనీ ఈ చిత్రానికి సమర్పకుడు కావడం విశేషం. ఈ నెల 20న సినిమా గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్‌ నిర్వహించారు. విజయ్‌ ఆంటోనీ మాట్లాడుతూ సాంకేతికంగా అన్ని విధాలా సినిమా సమర్ధనీయంగా ఉంటుంది. నా మార్గాన్‌లో మంచి పాత్ర పోషించిన అజయ్‌ ఇందులో హీరో. ఈ సినిమాలోని తన నటనను అంతా మెచ్చుకుంటారు. ధనుషా తెరపై చాలా క్యూట్‌గా ఉంది.ఈ సినిమా క్లైమాక్స్‌లో అందరికీ కచ్చితంగా కన్నీళ్లొస్తాయి. అందరికీ నచ్చే సినిమా ఇది అని అన్నారు.

ఈ సినిమాలో భాగం కావడం పట్ల మంచు లక్ష్మి ఆనందం వెలిబుచ్చారు. తమిళంలో అద్భుతమైన స్పందన అందుకున్న ఈ సినిమా తెలుగు ప్రేక్షకులకు కూడా నచ్చుతుందని, ఈ సినిమాలో చాలా పెద్ద సర్‌ప్రైజ్‌ ఉందని, అది చూశాక తెలుస్తుందని దర్శకుడు గణేశ్‌చంద్ర తెలిపారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.