My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

అఖిల్ లెనిన్ నుంచి అదిరిపోయే అప్‌డేట్

అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ఎట్టా ఎట్టా  వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుద‌ల చేసింది. భాస్క‌ర‌భ‌ట్ల ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా, థ‌మ‌న్, ఎస్ శ్రీ కృష్ణ క‌లిసి పాడారు. థ‌మ‌న్ సంగీతం అందించాడు.కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండ‌గా, అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా న‌టిస్తుంది.  ఈ చిత్రం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా […]

అఖిల్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ నుంచి ఒక అదిరిపోయే అప్‌డేట్ వచ్చింది. ఈ సినిమాలోని సెకండ్ సింగిల్ ఎట్టా ఎట్టా  వీడియో సాంగ్‌ను చిత్ర యూనిట్ తాజాగా విడుద‌ల చేసింది. భాస్క‌ర‌భ‌ట్ల ఈ పాట‌కు సాహిత్యం అందించ‌గా, థ‌మ‌న్, ఎస్ శ్రీ కృష్ణ క‌లిసి పాడారు. థ‌మ‌న్ సంగీతం అందించాడు.కిషోర్ అబ్బూరు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తుండ‌గా, అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా న‌టిస్తుంది.

 ఈ చిత్రం జూన్ 26న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్‌ప్రైజెస్, సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, వంశీ ఐరటనేని ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో ఒక వైవిధ్యమైన మాస్ అండ్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.