My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

బ్యాండ్ మేళం సెకండ్ సింగిల్ విడుదల

హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి జంటగా నటించిన వినోదాత్మక యువతరం సినిమా బ్యాండ్‌ మేళ. సతీష్‌ జవ్వాజీ దర్శకుడు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. ఈ సినిమాలోని రెండోపాటను విడుదల చేశారు. పల్లెలోని సందళ్లన్నీ మీవే అంటూ సాగే ఈ మెలొడీ సాంగ్‌ని అగ్ర హీరో రవితేజ ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు. చంద్రబోస్‌ రాసిన ఈ పాటను విజయ్‌ బుల్గానిన్‌ స్వరపరచగా, శ్వేతా మోహన్‌ ఆలపించారు. హీరోహీరోయిన్ల స్కూల్‌, చైల్డ్‌ మెమొరీస్‌ను గుర్తుచేసేలా ఈ పాట […]

హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి జంటగా నటించిన వినోదాత్మక యువతరం సినిమా బ్యాండ్‌ మేళ. సతీష్‌ జవ్వాజీ దర్శకుడు. కావ్య, శ్రావ్య నిర్మాతలు. ఈ సినిమాలోని రెండోపాటను విడుదల చేశారు. పల్లెలోని సందళ్లన్నీ మీవే అంటూ సాగే ఈ మెలొడీ సాంగ్‌ని అగ్ర హీరో రవితేజ ద్వారా విడుదల చేసి, చిత్రబృందానికి శుభాకాంక్షలు అందించారు.

చంద్రబోస్‌ రాసిన ఈ పాటను విజయ్‌ బుల్గానిన్‌ స్వరపరచగా, శ్వేతా మోహన్‌ ఆలపించారు. హీరోహీరోయిన్ల స్కూల్‌, చైల్డ్‌ మెమొరీస్‌ను గుర్తుచేసేలా ఈ పాట సాగింది. హర్ష్‌ రోషన్‌, శ్రీదేవి ఈ పాటలో స్కూల్‌ యూనిఫాంలో కనిపించారు. ఈ పాటలో వారి అల్లరి ఆడియన్స్‌ని మంత్రముగ్థుల్ని చేస్తుందని మేకర్స్‌ చెబుతున్నారు. సాయికుమార్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. మార్చి 13న సినిమా విడుదల కానున్నది. ఈ చిత్రానికి కెమెరా: సతీష్‌ ముత్యాల, నిర్మాణం: కోన ఫిల్మ్‌ కార్పొరేషన్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.