Skip to main content

My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

సుధీర్స్ జోకర్ నుంచి హీరోయిన్ అయేషా బర్త్ డే స్పెషల్ పోస్టర్

సుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా సుధీర్స్‌ జోకర్‌ పేరుతో ఓ సినిమా రూపొందుతున్నది. అయేషా కథానాయికగా పరిచమం అవుతున్న ఈ చిత్రానికి పీఎస్‌ సునీల్‌ పుప్పాల దర్శకుడు. విజయ్‌ డొంకాడ, శ్రీధర్‌ మక్కువ నిర్మాతలు. చిత్ర కథానాయిక అయేషా పుట్టినరోజు సందర్భంగా, ఇందులో ఆమె పోషిస్తున్న షాలినీ అనే పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమాలో షాలినీగా తన నటనతో ప్రేక్షకుల్ని […]

సుడిగాలి సుధీర్‌ కథానాయకుడిగా సుధీర్స్‌ జోకర్‌ పేరుతో ఓ సినిమా రూపొందుతున్నది. అయేషా కథానాయికగా పరిచమం అవుతున్న ఈ చిత్రానికి పీఎస్‌ సునీల్‌ పుప్పాల దర్శకుడు. విజయ్‌ డొంకాడ, శ్రీధర్‌ మక్కువ నిర్మాతలు. చిత్ర కథానాయిక అయేషా పుట్టినరోజు సందర్భంగా, ఇందులో ఆమె పోషిస్తున్న షాలినీ అనే పాత్రను పరిచయం చేస్తూ ఓ స్పెషల్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. ఈ పోస్టర్‌ ద్వారా ఆమెకు శుభాకాంక్షలు అందించారు. ఈ సినిమాలో షాలినీగా తన నటనతో ప్రేక్షకుల్ని అయేషా అలరిస్తుందని, హాయిగా నవ్వుకునేలా సినిమా ఉంటుందని మేకర్స్‌ నమ్మకం వ్యక్తం చేశారు. ఈ చిత్రానికి కెమెరా: అహ్మద్‌ షరీఫ్‌, సంగీతం: లియోన్‌ జేమ్స్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.