Skip to main content

My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - National & International

గొప్ప మనసు చాటుకున్న సిఎం విజయ్

తమిళనాడు సిఎం విజయ్ సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా హీరో అని నిరూపించుకున్నారు. ఈ రోజు విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు సాధించిన వారికి సిఎం పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన ఓ పనికి ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటిప్పటికీ తాను కూడా ఓ మనిషేనని ఆయన నిరూపించుకున్నారు. విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక ప్రతం తీసుకొనేందుకు ఓ గర్భిణీ స్త్రీ కూడా వచ్చింది. అయితే ఆమెను వేదికపైకి […]

తమిళనాడు సిఎం విజయ్ సినిమాల్లోనే కాదు, రియల్ లైఫ్‌లో కూడా హీరో అని నిరూపించుకున్నారు. ఈ రోజు విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు సాధించిన వారికి సిఎం పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన ఓ పనికి ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నటిప్పటికీ తాను కూడా ఓ మనిషేనని ఆయన నిరూపించుకున్నారు. విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక ప్రతం తీసుకొనేందుకు ఓ గర్భిణీ స్త్రీ కూడా వచ్చింది. అయితే ఆమెను వేదికపైకి పిలవకుండా విజయ్ స్వయంగా వెళ్లి నియామక పత్రం ఆమెకు అందజేశారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.