My Telugu NRI

Mobile Scrollable Menu
- Latest News - NRI

హెచ్‌1బీ వీసాకు కొత్త నిబంధన … ఈ నెల 15 నుంచి అమలులోకి

అమెరికాలో ఉద్యోగం చేయడానికి హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకొనే వారు ఇకపై తమ సామాజిక మాధ్యమాల ఖాతాలను బహిరంగపరచాలంటూ ట్రంప్‌ ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15 నుంచి అమలులోకి రానుంది. ఈ నిబంధనను ఇప్పటికే విద్యార్థులు, ఇతర పర్యాటకులకు అమలు చేస్తున్నారు. తాజాగా హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాలకు దరఖాస్తు చేసుకొనే వారికి కూడా వర్తింపజేయనున్నారు. చాలామంది తమ సోషల్‌ మీడియా ఖాతాలలో వ్యక్తిగత వివరాలను అందరికీ అందుబాటులో […]

అమెరికాలో ఉద్యోగం చేయడానికి హెచ్‌-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకొనే వారు ఇకపై తమ సామాజిక మాధ్యమాల ఖాతాలను బహిరంగపరచాలంటూ ట్రంప్‌ ప్రభుత్వం ఓ కొత్త నిబంధనను ప్రకటించింది. ఈ నిబంధన ఈ నెల 15 నుంచి అమలులోకి రానుంది. ఈ నిబంధనను ఇప్పటికే విద్యార్థులు, ఇతర పర్యాటకులకు అమలు చేస్తున్నారు. తాజాగా హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాలకు దరఖాస్తు చేసుకొనే వారికి కూడా వర్తింపజేయనున్నారు. చాలామంది తమ సోషల్‌ మీడియా ఖాతాలలో వ్యక్తిగత వివరాలను అందరికీ అందుబాటులో ఉంచకుండా ప్రైవేట్‌ అనే ఆప్షన్‌ను ఎంచుకుంటారు. ఆ ఆప్షన్‌ను పబ్లిక్‌గా మార్చాలని, తమ వ్యక్తిగత వివరాలను అందరికీ అందుబాటులో ఉంచాలని అమెరికా ప్రభుత్వం పేర్కొంది. హెచ్‌-1బీ, హెచ్‌-4 వీసాలకు ఈ నిబంధన వర్తిస్తుంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.