My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

రాజు వెడ్స్ రాంబాయి.. సినిమా బంప‌రాఫ‌ర్

టాలీవుడ్ నుంచి రాబోతున్న తాజా చిత్రం రాజు వెడ్స్‌ రాంబాయి. ఈ సినిమా రేపు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా, ఈ మూవీపై బంప‌రాఫ‌ర్‌ని ప్ర‌క‌టించింది చిత్ర‌యూనిట్. ఈ సినిమా టికెట్ ధ‌ర‌ను త‌గ్గించిన‌ట్లు చిత్రబృందం ప్ర‌క‌టించింది. దీంతో సింగిల్ థియేట‌ర్‌ల‌లో ఈ చిత్రం రూ.99ల‌కే అందుబాటులో ఉండ‌బోతుండ‌గా,  మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ.105గా నిర్ణయించినట్లు చిత్ర‌బృందం తెలిపింది. తెలంగాణ రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో అఖిల్, తేజస్విని జంటగా న‌టిస్తుండ‌గా,  సాయిలు కంపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను […]

టాలీవుడ్ నుంచి రాబోతున్న తాజా చిత్రం రాజు వెడ్స్‌ రాంబాయి. ఈ సినిమా రేపు ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుండ‌గా, ఈ మూవీపై బంప‌రాఫ‌ర్‌ని ప్ర‌క‌టించింది చిత్ర‌యూనిట్. ఈ సినిమా టికెట్ ధ‌ర‌ను త‌గ్గించిన‌ట్లు చిత్రబృందం ప్ర‌క‌టించింది. దీంతో సింగిల్ థియేట‌ర్‌ల‌లో ఈ చిత్రం రూ.99ల‌కే అందుబాటులో ఉండ‌బోతుండ‌గా,  మ‌ల్టీప్లెక్స్‌ల‌లో రూ.105గా నిర్ణయించినట్లు చిత్ర‌బృందం తెలిపింది. తెలంగాణ రూర‌ల్ బ్యాక్‌డ్రాప్‌లో రాబోతున్న ఈ చిత్రంలో అఖిల్, తేజస్విని జంటగా న‌టిస్తుండ‌గా,  సాయిలు కంపాటి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఈ సినిమాను వేణు వుడుగుల నిర్మిస్తుండ‌గా,  బన్నీ వాసు, వంశీ నందిపాటి ఈ చిత్రాన్ని ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.