My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

సుమంత్ ప్రభాస్, నిధి గోదారి గట్టుపైన నుంచి లవ్ డ్యాన్స్ మెలోడీ చూడు చూడు సైడ్ ఎ రిలీజ్

యువనటుడు సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ గోదారి గట్టుపైన. నిధి ప్రదీప్‌ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుభాష్‌ చంద్ర దర్శకుడు. అభినవ్‌రావు నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని తొలిపాటను మేకర్స్‌ విడుదల చేశారు. చూడు  చూడు అంటూ సాగే ఈ పాటను దినేష్‌ కాకర్ల రాయగా, నాగవంశీకృష్ణ స్వరపరిచారు. హరిచరణ్‌ ఆలపించారు.  ప్రేమలో ఉన్న అందమైన, చురుకైన అమ్మాయిని కవితాత్మకంగా వర్ణిస్తూ ఈ […]

యువనటుడు సుమంత్‌ ప్రభాస్‌ హీరోగా రూపొందుతున్న రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ గోదారి గట్టుపైన. నిధి ప్రదీప్‌ కథానాయిక. జగపతిబాబు కీలక పాత్ర పోషిస్తున్నారు. సుభాష్‌ చంద్ర దర్శకుడు. అభినవ్‌రావు నిర్మాత. ప్రస్తుతం సినిమా నిర్మాణ దశలో ఉంది. ప్రమోషన్స్‌లో భాగంగా ఈ సినిమాలోని తొలిపాటను మేకర్స్‌ విడుదల చేశారు. చూడు  చూడు అంటూ సాగే ఈ పాటను దినేష్‌ కాకర్ల రాయగా, నాగవంశీకృష్ణ స్వరపరిచారు. హరిచరణ్‌ ఆలపించారు.  ప్రేమలో ఉన్న అందమైన, చురుకైన అమ్మాయిని కవితాత్మకంగా వర్ణిస్తూ ఈ పాట సాగింది. సుమంత్‌ ప్రభాస్‌ డాన్స్‌ మూమెంట్స్‌, నిధి ప్రదీప్‌ యాటిడ్యూడ్‌ ఈ పాటకు హైలైట్స్‌. రాజీవ్‌ కనకాల, లైలా, దేవి ప్రసాద్‌, సుదర్శన్‌, తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: సాయిసంతోష్‌, నిర్మాణం: రెడ్‌ పప్పెట్‌ ప్రొడక్షన్స్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.