Skip to main content

My Telugu NRI

Mobile Scrollable Menu
- Cinema - Latest News

తెల్ల కాగితం టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ విడుదల

హర్ష్‌ రోషన్‌, నక్షత్ర జంటగా నటిస్తున్న యువతరం సినిమా తెల్ల కాగితం. రమేష్‌ బండ్రెడ్డి దర్శకుడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. యువతరం మెచ్చే యూత్‌ఫుల్‌ ఎమోషనల్‌ ప్రేమకథగా ఈ సినిమా రాబోతున్నదని ఫస్ట్‌లుక్‌ చెబుతున్నది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, యువతకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని […]

హర్ష్‌ రోషన్‌, నక్షత్ర జంటగా నటిస్తున్న యువతరం సినిమా తెల్ల కాగితం. రమేష్‌ బండ్రెడ్డి దర్శకుడు. కృష్ణ కొమ్మలపాటి నిర్మాత. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నది. ప్రచారంలో భాగంగా ఈ సినిమా టైటిల్‌, ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని మేకర్స్‌ విడుదల చేశారు. యువతరం మెచ్చే యూత్‌ఫుల్‌ ఎమోషనల్‌ ప్రేమకథగా ఈ సినిమా రాబోతున్నదని ఫస్ట్‌లుక్‌ చెబుతున్నది. ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని అందించే రొమాంటిక్‌ ఎంటర్‌టైనర్‌ ఇదని, యువతకు నచ్చే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయని మేకర్స్‌ చెబుతున్నారు. ఈ చిత్రానికి రచన: నందు సవిరిగన, కెమెరా: కేవీ గుహన్‌, సంగీతం: విజయ్‌ బుల్గానిన్‌, నిర్మాణం: అరుణాచల క్రియేషన్స్‌.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.