My Telugu NRI

Mobile Scrollable Menu
- Andhra - Latest News

ఏపీలో పలువురు మున్సిపల్ కమిషనర్ల బదిలీలు

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు, నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. విజయవాడ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన – నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ వినుకొండ మేనేజర్ అర్జునరావు – దర్శి మున్సిపల్ కమిషనర్‌గా నియామకం పులివెందుల ఇన్‌ఛార్జ్ కమిషనర్ మునికుమార్ – రెగ్యులర్ కమిషనర్‌గా పదోన్నతి విజయవాడ నుంచి సుభాష్ చంద్రబోస్ – వుయ్యూరు మున్సిపల్ కమిషనర్‌గా పోస్టింగ్ […]

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పలువురు మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ బదిలీలు, నియామకాలు తక్షణమే అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది.

విజయవాడ జోనల్ కమిషనర్ రమ్య కీర్తన – నరసరావుపేట మున్సిపల్ కమిషనర్‌గా బదిలీ

వినుకొండ మేనేజర్ అర్జునరావు – దర్శి మున్సిపల్ కమిషనర్‌గా నియామకం

పులివెందుల ఇన్‌ఛార్జ్ కమిషనర్ మునికుమార్ – రెగ్యులర్ కమిషనర్‌గా పదోన్నతి

విజయవాడ నుంచి సుభాష్ చంద్రబోస్ – వుయ్యూరు మున్సిపల్ కమిషనర్‌గా పోస్టింగ్

వుయ్యూరు కమిషనర్ జె.రామారావు – తెనాలి అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ

విశాఖ జీఎంసీ దక్షిణ జోన్‌కు పీవీవీడీ ప్రసాద్ రావు – జోనల్ కమిషనర్‌గా నియామకం

మల్లయ్య నాయుడు – గుంటూరు కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా బదిలీ

గుంటూరు అదనపు కమిషనర్ ఒబులేసు – కర్నూలు కమిషనర్‌గా నియామకం

కర్నూలు కమిషనర్ విశ్వనాథ్ – తదుపరి పోస్టింగ్ కోసం సిడిఎంఏ, రాయపూడిలో రిపోర్ట్ చేయాలనీ ఆదేశం

తిరుపతి రెవెన్యూ అధికారులు లోకేశ్వర వర్మ, చిట్టిబాబు – యూఏడీఏల్లో కీలక పోస్టింగ్స్

గుంటూరు, కర్నూలు సానిటరీ ఇన్స్పెక్టర్లకు ప్రమోషన్లు, కొత్త బాధ్యతలు

పుట్టపర్తి మున్సిపల్ కమిషనర్‌గా శ్రీనివాస్ నియామకం

పుట్టపర్తి కమిషనర్ కాంతి కుమార్ – హిందూపురం అసిస్టెంట్ కమిషనర్‌గా బదిలీ

అదోని రెవెన్యూ ఆఫీసర్ బేబీ – ఆత్మకూరు (కె) కమిషనర్‌గా పోస్టింగ్.

అలాగే, పోస్టింగ్ కోసం ఎదురు చూస్తున్న పలువురు అధికారులకు కూడా కీలక నియామకాలు కల్పించారు. ఈ మొత్తం బదిలీలు, నియామకాలు వెంటనే అమల్లోకి వస్తాయని ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Email Us: info@mytelugunri.com

Contact: 9123456789

About Us

My Telugu NRI ఒక తెలుగు డిజిటల్ న్యూస్ ప్లాట్‌ఫారమ్. ఇది ప్రధానంగా ప్రవాస తెలుగు (NRI)లకు సంబంధించిన వార్తలు, ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్ర వార్తలు, జాతీయ-అంతర్జాతీయ వార్తలు, సినిమాలు, వ్యాపారం, ఆరోగ్యం, సాంకేతికం, ప్రయాణం వంటి విభాగాలను అందిస్తుంది.

Contact us

Address: 2-1-392/1/3/3, Tilak Nagar Rd, opp Fever Hospital Road, Rat, Nallkunta Hyderabad, Telangana 500044.

Email: editor.mytelugunri@gmail.com

Contact: +91-7893860141

US Address: 41084 Beau Woods Pl, Aldie VA 20105

Email: support@mytelugunri.com

Advertise with us

    My Telugu NRI  @2025. All Rights Reserved.